Go First: మంగళవారం వరకు గో ఫస్ట్ విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ కంపెనీ ఈ పనిచేసింది. అయితే విమానాలు బుక్ అయిన వారికి రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
Air India | ఒక పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్, సంస్థ భద్రత, నాణ్యత, రక్�
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) తీసుకొస్తున్న 19 సీట్ల సామర్థ్యం గల పౌర విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది.
IndiGo flight bird hit | విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Air India | అమెరికా నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నెవార్క్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానం ( బోయింగ్ 777 -300 ER ఎయిర్‌క్రాఫ్ట్ )లో సాంకేతిక లోపం తలెత్తింది.
IndiGo Airlines Mistake | ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి తన విమానంలో ఒక నగరానికి వెళ్లాల్సిన ప్రయాణికుడిని మరో నగరానికి తీసుకెళ్లింది. బీహార్ రాజధాని పట్నాకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికుడు రాజస్థాన్‌లోని ఉదయ్�
గోఫస్ట్ ఎయిర్‌లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్‌లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
విమాన ప్రయాణికుల క్లాస్‌ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం మొత్తాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Pee-Gate | మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల