GO First | తిరిగి ఆకాశంలో గో ఫస్ట్ ఫ్లైట్స్
GO First | దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ పునరుద్ధరణ ప్రణాళికను కొన్ని షరతులతో ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆమోదించింది. బడ్జెట్ విమానాల్ని నడిపే గో ఫస్ట్ దివాలా పిటిషన్ వేసి మే 3 నుంచి ఫ్లైట్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
GO First | న్యూఢిల్లీ, జూలై 21: దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ పునరుద్ధరణ ప్రణాళికను కొన్ని షరతులతో ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆమోదించింది. బడ్జెట్ విమానాల్ని నడిపే గో ఫస్ట్ దివాలా పిటిషన్ వేసి మే 3 నుంచి ఫ్లైట్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దివాలా పిటిషన్‌ను ఆమోదిస్తూ కంపెనీకి ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను (ఆర్పీ) నియమించింది.
తాజాగా 15 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 114 రోజువారీ ఫ్లైట్స్ ద్వారా కార్యకలాపాల్ని పునర్ప్రారంభిస్తామంటూ గో ఫస్ట్ ఆర్పీ డీజీసీఏకు జూన్ 28న ఒక ప్రణాళికను సమర్పించారు. తదుపరి ఎయిర్‌లైన్‌కు ముంబై, ఢిల్లీలలో ఉన్న సదుపాయాలపై రెగ్యులేటర్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ ప్రణాళికను అనుమతిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

