శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పరిశీలన
మన్ననూర్-శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన ప్రాథమిక సాంకేతిక పనులను అధికారులు పరిశీలించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు,
- దోమలపెంటలో ఎన్హెచ్ఏఐ, డబ్ల్యూఐఐ సమావేశం
అమ్రాబాద్, ఆగస్టు 5 : మన్ననూర్-శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన ప్రాథమిక సాంకేతిక పనులను అధికారులు పరిశీలించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన సాంకేతిక నిపుణులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించి సమావేశమయ్యారు.
ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ లే అవుట్ వెంట ప్రాథమిక సర్వే, ప్రతిపాదిత కారిడార్ నిర్మాణంతో వన్యప్రాణులు వాటి ఆవాసాలపై కలిగే ప్రభావాలను అంచనా వేయడం, ఎంత మేరకు అటవీ భూమి మళ్లింపునకు గరయ్యే అవకాశం ఉందన్న అంశాలపై చర్చించినట్టు డీఎఫ్‌వో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

