జెట్ ఎయిర్వేస్కు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్
నాలుగేండ్ల క్రితం కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను (ఏఓసీ) ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రెన్యువల్ చేసింది. నిధుల కొరతతో 2019 ఏప్రిల్ 19న మూతపడిన జెట్‌ను గతంలో నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బిడ్డింగ్ ద్వారా జలాన్-కర్లోక్ కన్సార్షియం టేకోవర్ చేసింది.
న్యూఢిల్లీ, జూలై 13: నాలుగేండ్ల క్రితం కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను (ఏఓసీ) ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రెన్యువల్ చేసింది. నిధుల కొరతతో 2019 ఏప్రిల్ 19న మూతపడిన జెట్‌ను గతంలో నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బిడ్డింగ్ ద్వారా జలాన్-కర్లోక్ కన్సార్షియం టేకోవర్ చేసింది. దీంతో డీజీసీఏ 2022 మే 20న ఏఓసీని జారీచేసినప్పటికీ, సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించలేకపోయింది. ఫలితంగా ఏఓసీ నిర్దేశిత గడువు ఈ ఏడాది మే 19న ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం వినతి మేరకు సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేస్తూ సెప్టెంబర్ 3ను గడువుగా నిర్దేశించినట్టు జలాన్-కర్లోక్ కన్సార్షియం (జేకేసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల్ని పునరుద్దరించడానికి తాము కట్టుబడి ఉన్నట్టు జేకేసీ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AOC
- DGCA
- jet airways
- JetAirways
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

