జెట్ ఎయిర్వేస్ దివాలా కథ కీలక మలుపు తిరిగింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ ఎయిర్‌లైన్ ఆస్తుల్ని అమ్మేయాలంటూ గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభిస్తు
జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Jet Airways-Naresh Goyal | తన భార్య అనితా గోయల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ జీవిత చరమాంకంలో ఉందని, ఈ దశలో తాను ఆమె పక్కన ఉండేందుకు బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టులో జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ పిటిషన్ దాఖలు చే�
ఒకప్పుడు భారతీయ విమానయాన రంగాన్నే శాసించిన చరిత్ర. దేశంలోని టాప్-20 ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు. కార్పొరేట్ ప్రపంచంలో ఆయన ప్రతీ అడుగు ఓ సంచలనమే. ఎందరికో మార్గదర్శి.. మరెందరికో ఉద్యోగ-ఉపాధి ప్రదాత.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్‌లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక�
ఓ మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
నాలుగేండ్ల క్రితం కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను (ఏఓసీ) ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రెన్యువల్ చేసింది. నిధుల కొరతతో 2019 ఏప్రిల్ 19న మూతపడిన జెట్‌ను గతంలో
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో