నరేశ్ గోయల్ 503 కోట్ల ఆస్తులు జప్తు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్‌లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ విచారణలో తేలింది.
న్యూఢిల్లీ, నవంబర్ 1: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్‌లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ విచారణలో తేలింది.
జప్తు చేసిన ఆస్తుల్లో 17 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, భవంతులు, కమర్షియల్ స్థలాలు న్నాయి. జెట్ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, జెట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోయల్, ఆయన భార్య, కుమారుడు, ఇతర ఫెడరల్ ఏజెన్సీల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dubai
- ED
- jet airways
- london
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

