Home
Business
Back Cbi Raids Jet Airways Mumbai Office Founder Naresh Goyals Residence In Bank Fraud Case
JET airways | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసంలో సీబీఐ సోదాలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని జెట్ ఎయిర్వేస్ పాత కార్యాలయాల్లో, సంస్థ మాజీ అధికారుల ఇండ్లల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.
JET airways | న్యూఢిల్లీ, మే 5: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది.
ఇందులో భాగంగానే ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని జెట్ ఎయిర్వేస్ పాత కార్యాలయాల్లో, సంస్థ మాజీ అధికారుల ఇండ్లల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అప్పుల భారంతో 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ సంస్థను జలన్ కాల్రాక్ కన్సార్టియం టేకోవర్ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

