నరేష్ గోయల్ భార్య మృతి
జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
ముంబై, మే 16: జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. బ్యాంకుల వద్ద రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో గోయల్‌కు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Anita Goyal
- Cancer
- Dies
- jet airways
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

