Jet Airways | త్వరలో జెట్ ఎయిర్వేస్ సర్వీసులు ప్రారంభం.. ఇవీ ఎన్సీఎల్టీ ఆదేశాలు
Jet Airways | బిడ్ గెలుచుకున్న జలాన్ కర్లాక్ కన్సార్టియంకు జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులు బదలాయించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
Jet Airways | రుణ వాయిదాలు చెల్లించలేక, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని 2019 నుంచి నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ తిరిగి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రుణ వసూళ్ల కోసం నరేష్ గోయల్ సారధ్యంలోని జెట్ ఎయిర్వేస్ యాజమాన్యంపై ఎస్బీఐ సారధ్యంలోని రుణదాతలు ఎన్సీఎల్టీకి వెళ్లారు. ఎన్సీఎల్టీలో జెట్ ఎయిర్వేస్ బిడ్డర్ ను జలాన్ కర్లాక్ కన్సార్టియం గెలుచుకున్నది.
బిడ్ గెలుచుకున్న జలాన్ కర్లాక్ కన్సార్టియంకు యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. దీన్ని రుణ దాతలు అప్పీలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన అప్పిలేట్ ట్రిబ్యునల్.. ఎన్సీఎల్టీ తీర్పును సమర్ధించింది. బిడ్ గెలుచుకున్న జలాన్ కర్లాక్ కన్సార్టియంకు 90 రోజుల్లో యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని పర్యవేక్షక కమిటీని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా విమాన సర్వీసుల నిర్వహణకు డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికెట్ పొందాలని జలాన్ కర్లాక్ కన్సార్టియం కు సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

