Kumbh Mela | కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిల�
మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించను
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది.
Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పె�
ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భ
Kollapur | పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
Devotees Vehicle | బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నూతన వాహనాన్ని ప్రారంభించారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.