MLA Talasani | భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమ్మవారి కల్యాణానికి లక్షలాది భక్తులకు రానున్నారని, ఉత్సవాల్లో కొత్త పద్ధతులకు తెరదీయొద్దన్నారు.
ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే పవిత్రకార్యం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వ హించామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా, ఆటంకాలు కల్పించకుండా అందరి భాగస్వామ్యంతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

