TTD instructions | తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు, యాత్రికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Srisailam | శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో డి పెద్దిరాజు అన్ని విభాగాలను ఆదేశించారు.
TTD | తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టీటీడీ కర్తవ్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha swamy) వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తారు.
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్న
TTD EO | తిరుమలకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించి దివ్యానుభూతిని కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం,క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంచిర్యాల-చంద్రపూర్ జాతీయ రహదారి పక్కన కొలువుదీరిన గాంధారి మైసమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) భక్తులతో సందడిగా మారింది. ఆదివారం భక్తులు( Devotees) పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.