Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) భక్తజనసంద్రమైంది. 144ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.
#प्रयागराज_महाकुंभ
शहर की आज की स्थिति#प्रयागराज #prayagrajtraffic #PrayagrajMahakumbh2025 pic.twitter.com/Ajcgp9krFk— MANISH YADAV (@ManishPDA) February 9, 2025
ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. టోల్‌గేట్స్, ఫ్లైఓవర్స్, నేషనల్ హైవేస్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. కోట్ల సంఖ్యలో భక్తులు కుంభమేళా వైపు వెళ్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతోనే కిక్కిరిసిపోయాయి. దీంతో అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ నెలకొంది. కేవలం 50 కిలోమీటర్ల దూరానికే 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా భక్తులు కుంభమేళా ప్రాంతానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో యాత్రికులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
महाकुम्भ प्रयागराज जाने वाले सभी रास्तों पर लगा खतरनाक जाम.. कानपुर के आउटर से ही जाम…😱 #MahaKumbh2025 #prayagrajtraffic pic.twitter.com/4YhhPKErv4
— Lata Agarwal (@_LataAga1) February 10, 2025
ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ ఎక్కువగా ఉందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో రివాంచల్ (Rewanchal)తోపాటు ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న జిల్లాలపై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగినట్లు చెప్పారు. రద్దీ దృష్ట్యా రాబోయే రెండు రోజులు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని యాత్రికులకు సూచించారు. అంతేకాదు ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్‌లో చెక్ చేసుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి నీరు, ఆహారంతోపాటు ఇతర అత్యవసర సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్ని ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా యూపీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
पूर्णिमा से पहले महाकुंभ में उमड़ी भरी भीड़
संगम स्टेशन को 14 फरवरी तक के लिए बंद
सड़कों पर लगा लंबा जाम #Mahakumbh #MahaKumbhMela #Prayagraj #prayagrajtraffic pic.twitter.com/v7hcTLzlV3
— Bharat News Hindi (@Bharatnews2023) February 10, 2025
संगम स्टेशन भारी भीड़ के कारण 14 फरवरी तक बंद रहेगा – प्रयागराज महाकुंभ #prayagrajtraffic #PrayagrajMahakumbh2025 pic.twitter.com/WLTH4Z8fe5
— Jantrends (@jantrends) February 10, 2025
पूर्णिमा से पहले महाकुंभ में भारी भीड़, संगम स्टेशन 14 फरवरी तक बंद; वाराणसी, जौनपुर, मिर्जापुर, कौशांबी, प्रतापगढ़, रीवा और कानपुर रोड पर कई किमी दूर तक वाहनों का लंबा जाम; गाड़ियां रोड पर ही छोड़ कर 20 से 25 किमी दूर पैदल चल रहे लोग#MahaKumbh2025 #prayagrajtraffic #prayagraj pic.twitter.com/h1SNLALoDj
— Times Of Uncover (@timesofuncover) February 10, 2025
अचानक से प्रयागराज महाकुम्भ मै बहुत भीड़ बढ़ गयी है
बसंत पंचमी की बेरुखी के साथ लग रहा था मेला की भीड़ खत्म यही सोचकर घर वालों को बुला लिया था अब लग गया है तगड़ा जाम… 🧐कैसे होगा इंतजाम 😇#Prayagraj #Mahakumbh pic.twitter.com/6EjIV0Dxil
— 𝗦𝗨𝗡𝗶𝗟 𝗣𝗥𝗔𝗧𝗔𝗣 ᵖʳᵃʲᵃᵖᵃᵗⁱ (@SunilPtp) February 10, 2025
Huge Traffic Jam at M.P. & U.P. border, stucked from last 8 hours & don’t know if we will be able to reach #Mahakumbh in next 24 hours as well or not….#PrayagrajMahakumbh2025 #prayagrajtraffic pic.twitter.com/TlLBE3pkLo
— Manish Pangotra🇮🇳 (@ManishPangotra5) February 10, 2025
World’s Longest Traffic in Prayagraz Mahakumbh around 300 km. #prayagrajtraffic pic.twitter.com/BLEPjLwsJj
— Jantrends (@jantrends) February 10, 2025
#mahakumbh2025 #UPDATE #Prayagraj #prayagrajtraffic #PrayagrajMahakumbh2025 pic.twitter.com/vOEW2vDD1o
— Vikas Tiwari (@Vtiwari0) February 9, 2025
Today 9th feb Morning …. this Lko to prayagraj…
I am on the opposite lane going back without taking a dip… all roads were blocked…#prayagraj #PrayagrajMahakumbh #prayagrajtraffic #mahakumbh #allahabad pic.twitter.com/49c76qx87F— Ashutosh Sinha 🇮🇳 (@robin_colvin) February 9, 2025
Also Read..
Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
Maha Kumbh | రెండు రోజులు ప్రయాగ్‌రాజ్‌వైపు వెళ్లకండి.. యాత్రికులకు మధ్యప్రదేశ్ సీఎం కీలక సూచన