హజ్లో పిల్లల ప్రవేశంపై నిషేధం
హజ్ యాత్రకు సంబంధించి కీలకమైన కొన్ని మార్పులను సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది. హజ్ యాత్రలో పిల్లల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2025) హజ్ యాత్రకు సంబంధించి కీలకమైన కొన్ని మార్పులను సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది. హజ్ యాత్రలో పిల్లల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. హజ్ యాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో యాత్రికుల రాకను దృష్టిలో ఉంచుకుని పిల్లల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాజీ మంత్రిత్వశాఖ, ఉమ్రా ప్రకటించాయి.
అంతేగాక, ఈ ఏడాది హజ్ యాత్రలో మొదటిసారి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని సౌదీ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

