ఢిల్లీలోని బాబార్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్‌గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు.
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్‌లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Power Demand | శీతాకాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత చల్లని వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అత్యధిక గరిష్ఠానికి చేరింది. రోజువారీ విద్యుత్ వినియోగం 5,798 మెగా వాట్లకు (ఎంవీ) పెరిగి�
Fire accident | ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ
Childless Man Kidnaps Toddler | సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్ చేశాడు. (Childless Man Kidnaps Toddler) ఆ బాబును తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ పసి బాబును పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తను అరెస్ట్ చేశా�
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
Mahua Moitra: తక్షణమే ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని ఎంపీ మహువా మొయిత్రాకు ఆదేశాలు ఇచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ శాఖ ఆ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మహువా తన బంగ్లాను ఖాళీ చేసిందా లేదా అన్న విష
Cold wave | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారా�
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్‌పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�
vehicle pileup | ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు (dense fog) కారణంగా సుమారు అరడజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (vehicle pileup).
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుం