Man Killed In Couple's Fight | భార్యాభర్తలు గొడవపడ్డారు. అయితే పొరుగింటి వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన భర్త అతడి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. మెట్లపై నుంచి కిందపడిన ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడ
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. గురువారం నగరమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. పరిశుభ్రమైన గాలిని పీల్చుకున
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ �
World's Most Polluted Cities | భారత్‌లోని పలు నగరాల్లో కాలుష్యం పెరుగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. ఫలితంగా జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీతోపాటు మరో �
నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో ని
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. మంగళవారం సాయం త్రం ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఒక ఆంగ్ల ప్రతిక నిర్వహించనున్న కాంక్లేవ్‌లో రేవంత్‌రెడ్డి పా ల్గొంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. కాంక్లేవ్�
Dengue | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్‌లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 ర�
Onion Price | దేశంలో ఉల్లి ఘాటు మరింత (Onion Price) పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా రూ.80కి చేరింది.
విహారయాత్ర కోసమో లేక వ్యాపార పర్యటన కోసమో మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా?
protest outside Canadian mission | దేశ రాజధాని ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం వద్ద హిందువులు, సిక్కులు ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడిపై నిరస�
బెంగళూరులోని ఎంజీ రోడ్డులో లేదా ఢిల్లీలోని రింగ్ రోడ్డులో మీరెప్పుడైనా ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కున్నారా? ఒకవేళ ఇరుక్కుపోయి ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎందుకు ట్రాఫిక్‌జామ్ అయిందో మీకు తెలుసా? ఆ మార్గా ల్లో ఎక�
Delhi Shootout | దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితులైన ముగ్గురు యువకులు మరో చోట కూడా ఒక వ్యక్తి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. చివరకు పోలీసులు వారిని అరె�
బీహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌కు (MP Pappu Yadav)ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఎంపీని చంపడానికి ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను పురమాయించామని, ఇదిగో ఈ తుపాకీతోనే అంతమొందిస్తారంటూ బె�
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను కంబోడియాకు పంపి, సైబర్ నేరస్తులకు అప్పగిస్తున్న కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కీలక ఏజెంట్ సదాకత్ ఖాన్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్ట�
Stray Bull Attacks Woman | ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురా�