Delhi Polls | దేశ రాజధాని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్, పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గం నుంచి కపిల్ మిశ్రాను పోటీకి దించడంపై ఆయన మండిపడ్డారు.
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 34వ జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్ ఈవెంట్లో తెలంగాణ 2-0తో ఢిల్లీపై అద్భుత విజయం సాధి
Couple Sucide Faraway | భార్యతో గొడవ వల్ల భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కూతురు అనాథ అయ్యింది.
Dense fog | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా యూపీ, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.
లక్షలు పెట్టి మీరు ఓ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేశారు. మూడు, నాలుగు తరాలపాటు నిర్మాణానికి ఏ ఢోకా లేదంటూ విక్రయించే సమయంలో బిల్డర్ నమ్మబలికాడు. కొనుగోలు ఒప్పందం కూడా పూర్తైంది. తీరా.. ఇంట్లోకి చేరాక కొన్�
జన్యుసంబంధ వ్యాధులపై పరిశోధనలకు, ఔషధాల తయారీకి ఉపయోగపడే భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారం అందుబాటులోకి వచ్చింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10 వేల మంది దేశ ప్రజల జన్యువులను విశ్లేషించి ఈ డాటాను తయ�
Man Kills Wife | ఒక వ్యక్తి అనుమానంతో భార్యను చంపాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి పడేసేందుకు మృతదేహాన్ని దాచాడు. భార్య స్నేహితుడ్ని కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే దీనికి ముందే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట�
వాహన పండుగ మళ్లీ వచ్చేసింది. ప్రతియేడాది ఢిల్లీ వేదికగా జరిగే ఈ వేడుక ఈసారి ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో భాగంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్‌పోలో ప�
భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీకి రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్‌లో స్మారకం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరత
Rain In Delhi | గత నాలుగు రోజులుగా తీవ్ర పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. సోమవారం ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం (Rain In Delhi) కురిసింది.
Teen Stabbed To Death | ఒక విద్యార్థి, అతడి క్లాస్మేట్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్ ముగిసిన తర్వాత క్లాస్మేట్ మరికొందరితో కలిసి కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి మరణించాడు.