దళితబంధు లబ్ధిదారులు డోలాయమానంలో పడ్డారు. పథకం కింద ఇప్పటికే యూనిట్లు ఎంపిక చేసుకున్న వారు మిగిలిన నిధులు వస్తాయో? రావో? తెలియక మథనపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక�
రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులకు సాగు నీరు విడుదల చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కోరారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన
దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితబంధు పథ కం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడ
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కన్నూరి శ్రీశైలం ఆధ్యర్యంలో లబ
జిల్లాలో మొదటి విడుత దళితబంధు సాయం అందినప్పటికీ.. రెండో విడుత సా యంపై అధికారులు నోరు మెదపడం లేదు. కేసీఆర్ సర్కా రు హయాంలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల కు వంద యూనిట్ల చొప్పున జిల్లాకు 200 యూనిట్లు మంజూరు �
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కు టుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా వందశాతం సబ్సిడీ రూపంలో అందించింది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటు�
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కే
కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించేంత వరకూ దళితబంధు పథకం ముందుకు సాగదని తెలుస్తున్నది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు.
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్క�