Home
CSK
CSK
-
"సీఎస్కేకు ఫ్లెమింగ్ వీడ్కోలు.. రెండు దశాబ్దాల బంధానికి తెర"
4 months agoఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ఆ టీమ్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 18 ఏండ్లుగా చెన్నైకి హెడ్‌కోచ్‌గా సేవలంది�"Vijay Shankar | ఐపీఎల్‌కు టాటా చెప్పేసిన ఆల్‌రౌండర్..!"
5 months agoVijay Shankar : భారత ఆటగాడు విజయ్ శంకర్(Vijay Shankar) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే వీడ్కోలు ప్రకటించాడు."IPL 2026 | రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేసు.. చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాకు కష్టమే..!"
6 months agoIPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతోంది. నాకౌట్ పోటీలో లేని జట్లు పోతూపోతూ టాప్‌లోని జట్లకు షాకిస్తుండడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. నాలుగు బెర్తులకు ఎనిమిది జట్లు పోటీలో నిలవగా.. ల�"చెన్నై పైపైకి.. లక్నోపై ఘనవిజయం.."
6 months agoహ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-19 సీజన్‌ను ఆరంభించినా ఆ తర్వాత క్రమంగా పుంజుకుని వరుస విజయాలతో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరో గెలుపుతో ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది."Urvil Patel | ఐపీఎల్లో సంచలనం.. రికార్డు హాఫ్ సెంచరీ బాదిన అన్క్యాప్డ్ ప్లేయర్..!"
6 months agoUrvil Patel : ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఉర్విల్ పటేల్(Urvil Patel) చరిత్ర సృష్టించాడు. పంతొమ్మిదో సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించిన ఈ చెన్నై చిన్నోడు రికార్డు అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పాడు."చెన్నై పాంచ్ పటాకా.. ఢిల్లీపై అలవోక విజయం"
6 months agoఐపీఎల్-19లో పడుతూ లేస్తూ సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి"IPL 2026 | సీఎస్కేను వెంటాడుతున్న దురదృష్టం.. అరంగేట్రం మ్యాచ్‌తో ఆటకు దూరమైన ఆల్‌రౌండర్..!"
6 months agoIPL 2026 : పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను దురదృష్టం గాయాల రూపంలో వెంటాడుతోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక్కొక్కరు టోర్నీకి దూరమవుతున్నారు."Dhanush | చెపాక్‌లో సీఎస్కే జోరు.. కొడుకులతో కలిసి ఎంజాయ్ చేసిన ధనుష్"
6 months agoDhanush | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో చెన్నై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ �"Sakshi Dhoni: ముంబై స్టేడియంలో ధగధగలు.. 3 కోట్ల ఖరీదైన వాచ్ ధరించిన సాక్షీ ధోనీ"
6 months agoSakshi Dhoni: క్రికెటర్ ధోనీ భార్య సాక్షీ ధోనీ .. 3 కోట్ల ఖరీదైన వాచ్‌ను ధరించింది. ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఆమె ఆ వాచ్ పెట్టుకున్నది. రిచర్డ్ మిల్లి కంపెనీ వాచ్ ఆమె చేతికి మెరిసిపోయింది."మాత్రె స్థానంలో మధ్వాల్"
6 months agoగాయంతో ఐపీఎల్-19కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె స్థానాన్ని ఆ జట్టు ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది. రూ. 30 లక్షలతో అతడు సీఎస్కేకు ఆడనున్నాడు."IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. గెలుపు గుర్రం వచ్చేశాడు..!"
6 months agoIPL 2026 : పంతొమ్మిదో సీజన్లో రెండో విజయంతో మురిసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు గుడ్‌న్యూస్. చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు మరింత బలాన్నిచ్చే ఆల్‌రౌండర్ వచ్చేశాడు."తలా ఆగయా.."
7 months agoచెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. తలా రాక కోసం అభిమానులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు."సీఎస్కేకు ఎదురుదెబ్బ.. గాయంతో టోర్నీ మొత్తానికి ఖలీల్ అహ్మద్ దూరం"
7 months agoఐపీఎల్-19వ సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించిన జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)ను గాయాలు వేధిస్తున్నాయి."Chennai Super Kings | ‘ఇడ్లీ దోసె సాంబార్’ పాటతో అవమానించారు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..!"
7 months agoChennai Super Kings : ఆర్సీబీ సొంత మైదానంలో తమకు జరిగిన అవమానంపై చెన్నై ఫ్రాంచైజీ భగ్గుమంటోంది. చిన్నస్వామి స్టేడియంలో 'ఇడ్లీ, దోసె, సాంబార్' పాటతో తమను అవమానించారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి సీఎస్కే ఫిర్యాదు �"Pat Cummins | ఆరెంజ్ ఆర్మీకి గుడ్‌న్యూస్.. కమిన్స్ వచ్చేస్తున్నాడు..!"
7 months agoPat Cummins : 'మేమూ జట్టును గెలిపించగలమ'ని అరంగేట్రం మ్యాచ్‌లోనే కుర్రాళ్లు నిరూపించడంతో జోరు మీదున్న ఆరెంజ్ ఆర్మీకి మరో గుడ్‌న్యూస్. మాజీ కెప్టెన్, వెటరన్ పేసర్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) త్వరలోనే స్క్వాడ్‌తో కలువనునతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















