జగదేవ్పూర్ మార్చి 14 : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇ�
జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇండ్లు దగ్ధమైన ఘటన మహదేవాపూర్ మండలం పలుగుల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని మేకల బాపు అనే వ్యక్తి కూలి
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన అందోల్ మండలం చందంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మంగల�
గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్ల�
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువతి ప్రేమకు ఒప్పుకోలేదని గొంతుకోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండలంలో పెందూర్ అఖిల్ అనే యువకుడు లైవ్�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు
బెజ్జంకి, మార్చి 10 : అక్రమగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్�