Crime : అపత్కాలంలో దేవుడిలా ఆదుకున్నారు…
గుండాల : మండలంలోని మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రూ. 1 లక్ష 50 వేల విలువైన ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు పంగ జనార్ధన్‌రెడ్డి, ఏలూరి నర్సిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అట్ల రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- CMRF
- CMRF LOC
- Crime news
- Gundala
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

