పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొత్తకొండ నాగరాజు బైక్పై వెళ్తుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్డు స్మశాన వాటిక వద్ద బైక్ అదుపుతప్పింది
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీ, టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల క�
పరిగి, మార్చి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పరిగి మండలం జాఫర్పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి లలితను జిల్లా కలెక్టర్ నిఖిల వ�
సూర్యాపేట : బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ �
కుమ్రం భీం ఆసీఫాబాద్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచరం మేరకు తనిఖీలు చేపట్టారు. ఫిరోజ్ అనే �
నాగర్కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మహ్మద్ గౌస్(40) పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో ప్రమాద వశ�
సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ �
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవాశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ నగర శివారులోని సారంగర్లో చోటు �
కీసర, మార్చి 21 : పాము కాటుకు 8వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీరారెడ్డి కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జ�
హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కారు దగ్ధమైంది. ఏపీ ఫుర్నీచర్ ఎదురుగా హోండా సిటీ కారులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కాగా, సమాచారం అంద
మేడ్చల్ రూరల్, మార్చి 21 : కుంటలో పడి కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..పూడూరు గ్రామ పరిధిలో ఉన్న నెల్లికుంటలో తేలియాడుతున�
నల్లగొండ : జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. కాగా, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్