Crime news | గుంజపడుగులో క్షుద్ర పూజల కలకలం
మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో పాటు వాటి చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, జీడిగింజలు పెట్టారు.
తెల్లవారుజామున అది గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో క్షుద్ర పూజలు చేసే వారిని పట్టుకొని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

