Road accident | బైక్‌ను ఢీ కొట్టిన లారీ..వ్యక్తి మృతి
మేడ్చల్ మల్కాజిగిరి : బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట గ్రామానికి చెందిన స్వామి (34), మోల్డ్ టెక్ పరిశ్రమలో కొంత కాలంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నడు.
ఈ క్రమంలో సోమవారం విధులకు హాజరయ్యేందుకు తన గ్లామర్ బైక్ పై ఇంటి నుంచి బయలుదేరి దుండిగల్‌కు వస్తుండగా.. మార్గమధ్యంలో మూల మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ స్వామి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్వామి బైక్ పై నుంచి కింద పడిపో గా అతనిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

