Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
Crime news | ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచురాజ్ పల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
Crime news | డుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Khammam | లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సమీపంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిఫ్ట్ అడగ్గా.. లిఫ్ట్ ఇచ్చ�
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ఎ
Crime news | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
Crime news | మంజీరా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని అతిమ్యాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.