Crime news | ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అత్తింటిపై కోపం పెంచుకున్న అతను వాళ్లను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఇంట
Crime news | ఆ ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి పేరును మరొకరు చేతులపై పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నారు. కలిసి స్నేహం చేసిన వాళ్లిద్దరూ చివరికి �
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతుల కుటుంబ సభ్యుల వద్ద అందిన కాడికి దోచుకుని కనిపించకుండా తిరుగుతున్న నిత్య పెళ్ళి కొడుకు మీద రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
Crime news | భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral news | ఓ దొంగ ఫూటుగా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లిన మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి తెల్లగా తెల్లవారినా అతడు నిద్రలేవలేదు.
Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
Crime news | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన భర్తకు భయపడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఇంతలో స్థానికులు అడ్డుకోవడంత
Hyderabad | గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని యువతిని వెంటపడి వేధిస్తుండడంతో(Woman harassment) పాటు ఆఫీసుకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
Hyderabad | మలక్పేట మార్కెట్లో( Malakpet market) భారీ అగ్ని ప్రమాదం(Fire breaks) చోటు చేసుకుంది. చిత్తు కాగితాలు తగలబెడుతుండగా మంటలు వ్యాపించాయి. దీంతో గోదాములో నిల్వ చేసిన టీ కప్పులు, పేపర్ గ్లాసులు దగ్ధమయ్యాయి.
Telangana | రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించింది. మాడుగుల మండలం నాగిల్లలో పలకరించేందుకు వచ్చిన బావమరిదిని బావ హత్య చేశాడు. దీంతో కోపోద్రోక్తులైన బంధువులు నిందితుడిని కొట్టి చంపారు.
Hyderabad | పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి ఓ యువకుడు రెండేళ్ల పాటు ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత ముఖం చాటేశాడు. మోసం చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.