Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
Crime news | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన భర్తకు భయపడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఇంతలో స్థానికులు అడ్డుకోవడంత
Hyderabad | గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని యువతిని వెంటపడి వేధిస్తుండడంతో(Woman harassment) పాటు ఆఫీసుకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
Hyderabad | మలక్పేట మార్కెట్లో( Malakpet market) భారీ అగ్ని ప్రమాదం(Fire breaks) చోటు చేసుకుంది. చిత్తు కాగితాలు తగలబెడుతుండగా మంటలు వ్యాపించాయి. దీంతో గోదాములో నిల్వ చేసిన టీ కప్పులు, పేపర్ గ్లాసులు దగ్ధమయ్యాయి.
Telangana | రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించింది. మాడుగుల మండలం నాగిల్లలో పలకరించేందుకు వచ్చిన బావమరిదిని బావ హత్య చేశాడు. దీంతో కోపోద్రోక్తులైన బంధువులు నిందితుడిని కొట్టి చంపారు.
Hyderabad | పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి ఓ యువకుడు రెండేళ్ల పాటు ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత ముఖం చాటేశాడు. మోసం చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad | హైదరాబాద్లోని సరూర్నగర్లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
Hyderabad | అప్పు తిరిగి ఇవ్వమనడమే ఆ వ్యక్తి చేసిన నేరమైంది. అవసరానికి సాయం చేసి ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణంగా హత్య(Brutal murdered) చేశాడు.
Bengaluru teacher | కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన దుస్తులపై నీళ్లు పోశాడన్న కోపంతో ఓ టీచర్ బాలుడి పళ్లు విరగ్గొట్టింది. జయనగర్ ఏరియాలోని 5వ బ్లాక్లో గల హోలీ క్రిస్ట్ ఇంగ్లిష్ స్కూల్�