Khammam | ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం లభ్యం
Khammam | ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహం లభ్యమైంది.
Khammam | ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహం లభ్యమైంది.
శుక్రవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక వయసు 17 సంవత్సరాలు ఉండొచ్చని తెలిపారు. కాగా, బాలిక వివరాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతానికి సమీపంలోని ఇటుకల బట్టీలో ఒడిశాకు చెందిన కుటుంబాలు పనిచేస్తాయి. ఆ కార్మికుల కుటుంబానికి చెందిన బాలికనే అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తూ పడి చనిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Crime news
- khammam
- Telangnaa
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

