అమెరికా, జపాన్లో లైంగిక వేధింపులు జరగడం లేదా.. బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్లో వరుసగా అమ్మాయిల మీద లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న జమయి జిల్లాలో ఇద్దరు మైనర్లు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఆకతాయిలు అడ్డుకుని లైంగికంగా వేధించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
పాట్నా : బీహార్లో వరుసగా అమ్మాయిల మీద లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న జమయి జిల్లాలో ఇద్దరు మైనర్లు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఆకతాయిలు అడ్డుకుని లైంగికంగా వేధించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. గురువారం సమస్తిపూర్ జిల్లా జగత్సింగ్పూర్ గ్రామంలో మైనర్ అమ్మాయి మరో మైనర్ అబ్బాయితో రోడ్డుపై ఫొటోలు దిగుతూ ఉంటే.. కొందరు ఆకతాయిలు వచ్చి అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
ఈ ఘటనలపై ఆహారం, వినియోగదారుల పరిరక్షణ శాఖ మంత్రి అశోక్ చౌదరిని రిపోర్టర్లు ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ.. ‘నేరాలు కొత్తవేం కాదు. బీహార్లో మాత్రమే కాదు అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్లోనూ జరుగుతున్నాయి. మేం చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఐదు నెలల్లో లైంగిక దాడులు, వేధింపులు బీహార్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

