INDvsSA 1st Test: ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయినా మాజీ సారథి డీన్ ఎల్గర్, టోని డి జోర్జిలు భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు.
KL Rahul: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు 70 పరుగులు చేసిన రాహుల్.. రెండో రోజు ఫోర్లు, సిక్సర్లతో విజృంభించి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.
David Warner: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తర్వాత టెస్టుల నుంచి తప్పుకుంటానని వార్నర్ భాయ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
AUS vs PAK: ఆస్ట్రేలియా - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో వర్షం అంతరాయం కలిగించినా ఆసీస్ నిలకడగా ఆడుతోంది. టాస్ సమయానికంటే ముందే కొద్దిసేపు వర్షం కురవడంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో..
INDvsSA : ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డమీద టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడానికి గల కారణాలేంటనేదానిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Mohammed Siraj: హైదరాబాద్ ఫ్యాన్స్‌ను ‘చిల్లర్’ అని సంబోధించినట్టు చెబుతున్న ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
IPL Auction 2024: ఐపీఎల్ మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ - 19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్.. యూఏఈని చిత్తుగా ఓడించింది.
BCCI: ఐపీఎల్లో గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చేతన్ సకారియాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన బీసీసీఐ.. 24 గంటలు ముగియకముందే యూటర్న్ తీసుకుంది.
Vijay Hazare Trophy 2023: సుమారు 20 రోజులుగా సాగుతున్న విజయ్ హజారే ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. నేడు ముగిసిన ఆఖరి లీగ్ పోటీలతో సెమీస్ బెర్తులు ఖాయమయ్యాయి.