కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్‌కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
కేవలం 10 సెకండ్లలో కొవిడ్ లేదా ఏదైనా ఫ్లూ వైరస్‌ను గుర్తించే అతి సన్నని సెన్సర్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇన్‌ఫ్లూయెంజా కేసుల పెరుగుదలపై నిఘాను పెంచడంతో పాటు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు.
COVID | మూడేండ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం మాత్రం వీడటం లేదు. కరోనా బాధితులను దీర్ఘకాల కొవిడ్ (లాంగ్ కొవిడ్) లక్షణాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు
Health | గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం నెలకొన్నది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మందిలో జలుబు, తడి, పొడి దగ్గు, గొంతు, ఒంటి, తలనొప్పులతో పాటు జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయి.
కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ�
లాంగ్ కోవిడ్ రోగులు ప్రణాళికాబద్ధంగా ఎనిమిది వారాల వర్కవుట్ ప్రోగ్రామ్‌తో పోస్ట్ కోవిడ్ లక్షణాలతో దీటుగా పోరాడగలుగుతారని తాజా అధ్యయనం (Helth Tips) వెల్లడించింది.
కరోనాతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ గాడిన పడింది. గత రెండేండ్లుగా గందరగోళంగా తయారైన విద్యారంగానికి రాబోయే కొత్త విద్యా సంవత్సరంలో నవోదయం రానున్నది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జే�
రంగారెడ్డి జిల్లా చేగూరులో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మూడురోజుల పాటు ‘అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ అండ్ మెడిసిన్ ’ (బయోమీ23) పేరిట నిర్వహించిన సదస్సు గురువారం ముగిసింది.
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నది. కేవలం 30 రోజుల్లోనే 60 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో అమలులో ఉన్న జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ ప్రభుత్వం గతేడాది
China | పుట్టినిళ్లు చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన హెనాన్‌లో దాదాపు 90 శాతం మంది