ప్రతియేటా జాబ్ క్యాలెండర్(Job calendar )విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది సవతి తల్లి ప్రేమ అని బీఆర్ఎస్ మునుగోడు మండలాధ్యక్షుడు మందుల సత్యం అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు పగిల్ల సత్యం, మారోగోని అంజయ్య, పో�
మునుగోడు అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని (Kusukuntla Prabhakar Reddy) విమర్శించే స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులకు లేదని, మరోసారి ఆయన గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని బీఆర్ఎస్ (BRS
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందని ద్రాక్షగానే మారింది. అగో ఇస్తం.. ఇగో ఇస్తం.. అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి రెండు వేల మంది తెలంగాణ యువత ఉపాధికి గండికొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని సోమవారం ఎక్స్ వేద
రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు �
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్‌తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్‌బండ్‌పై ఫన్డేగ�
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుంటే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం. దీనికోసం బహుజనులందరూ ఏకం కావాలి’ అని బీఆర్ఎ�
‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్�
వాస్తవానికి సామాన్యుల మెదళ్లకు మేధావులే విజ్ఞానం, వివేచన, తర్కం, సత్యాన్వేషణ రూపాలలో మేతను అందించాలి. కానీ, సమాజ పరిణామ క్రమంలో ఇది ఒకోసారి గతి తప్పుతుంది. ఎందుకు తప్పుతుందనేది ఆలోచనకు అందని విషయమేమీ కాద�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చే�