చెరువులకు చేపపిల్లలు చేరుతాయా? లేదా? అన్న మీమాంసలో మత్స్యకారుల కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో సమయానికి చేపపిల్లలు రావడంతో జలాశయాల్లో మత్స్య సంపద వృద్ధి చెంది చేతినిండా ఆదాయాన్ని ఆర్జించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి బాగోతాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణం (రూ.187 కోట్ల వరకు నిధుల దారిమళ్లింపు) మరువకముందే, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్లో మ�
హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. పత్రికల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ అని వార్తలు రావడంపై ఆయన స్పందించారు.
ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ అలసత్వం కారణంగా ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.
సాంచా సప్పుళ్లతో సిరులు పొంగిన నేల.. ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు.. ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జ�
కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నేత కార్మికులపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు సమర్థంగా అమలైన పథకాలు ఒక్కొక్కటికిగా కుంటుపడుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల సమయం వృథాకావడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బ
KCR | నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాల�
కాంగ్రెస్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�