గజ్వేల్‌లో కాం గ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయా లు మానుకోవాలని, కేసీఆర్ గురించి మాట్లాడే నైతికహక్కు ఆ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్�
కాంగ్రెస్‌లో అసమ్మతి రాగాలుఊపందుకుంటున్నాయి. పదవుల పందేరంలో బాల్కొండ నియోజకవర్గానికే ప్రాధాన్యమివ్వడంపై అధికార పార్టీలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకే ఒరలో నాలుగు కత్తులను దూర్చిన అధిష్టానంపై �
స్పీకర్ ప్రసాద్‌కుమార్-చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. స్పీకర్‌కు తెలియకుండా యాదయ్య వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా స్తబ్దత నెలకొన్నది. మంత్రివర్గ కూర్పుపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేకపోవడంతో త్వరలో చేపట్టన
‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమ�
కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం �
ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జి�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ �
‘ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. అదే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నరు’ �
పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల జోరు కొనసాగుతోంది. వందల సంఖ్యలో యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల చేరికలతో బీఆర్ఎస్కు నూతన ఉత్సాహాన్న