ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పూర్తిగా �
పట్టా భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు డిమాండు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్యనేత ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలసనేతలతో నింపుతున్నారని పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
Harish Rao | ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర�
Rythu Bandhu | బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ.25 వేల కోట్లను వృథాచేసిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. అంటే మూడొంతుల మంది రైతులను దొంగలుగా చిత్రీకరిస్తార�
వంద శాతం రుణమఫీ చేశామని ఊకదంపుడు ప్రకటనలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్న ము ఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు తప్పని ని రూపిస్తూ స్వయంగా అధికార పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక శ�
ఒక్క నియోజకవర్గం పర్యటనలో రెండు చేదు అనుభవాలు నగర మేయర్‌కు ఎదురయ్యాయి. కూకట్పల్లి నియోజకర్గంలో బుధవారం పర్యటించిన మేయర్ విజయలక్ష్మికి రెండు వేర్వేరు ఘటనలు షాకిచ్చాయి.
కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములు చిక్కుకున్నాయి. చాలా మంది నాయకులు సదరు ఆస్తులను ఏళ్లకేళ్లుగా అనుభవిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హ
కర్ణాటక కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకులు వర్గాలుగా విడిపోయి సమావేశాలు పెట్టుకుంటున్నారు.
కొందరు బీజేపీ నేతల వ్యవహారశైలి ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు రాజకీయంగా అధికారపక్షమైన కాంగ్రెస్‌తో పోరాడాల్సి ఉం టుంది. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు బీఆర్ఎస్ మీద తరుచూ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అడ్డదారుల్లో వెళ్తు