నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించి యజమానిని బెదిరింపులకు గురిచేసిన చింతకుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు పిట్టల రవీందర్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Rajagopal Reddy | తుమ్మల నాగేశ్వర్రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కానీ తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా..?
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
ఆ కాంట్రాక్టు సంస్థ ఓ బడా కాంగ్రెస్ నేతది. రెండేండ్లలో పూర్తి చేయాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆరేండ్లుగా సాగదీస్తున్నది. నిబంధనల ప్రకారం ఏజెన్సీని రద్దు చేసి మరొకరితో పనులు చేయించాల్సిన కేంద్ర రహదార
Digvijaya Singh | బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మనం ఒక శక్తితో పోరాడుతున్నాం.. ఆ శక్తిని అంతం చేద్దాం’ అంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి విమర్శనాస్త్రాలుగా మారాయి. తాము ప్రతి మహిళను శక్తి స్వరూ�
Rajendra Bhandari | లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర భండారీ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరాఖం�
Congress leader | సార్వత్రిక ఎన్నికల వేళ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే డాక్టర్ రాజ్ కుమార్ చబ్బెవాల్ (Dr Raj Kumar Chabbewal) హస్తం పార్టీని వీడారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్.. తమకు భూమి ఇప్పిస్తానని మోసం చేశాడని ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లిలో
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపా�
కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవాళ్లు కూడా కేసీఆర్ మాటలు నిజం కావటానికి దాదాపు రెండేండ్లు పట్టొచ్చని భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ వంద రోజుల్లోనే భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో �
నగర శివారులోని హైదర్షాకోట్ గ్రామంలో ఓ కాంగ్రెస్ నేత వివాహితపై వేధింపులకు దిగుతున్నాడు. తన కామవాంఛ తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూస�
Congress Leader | ఓ కాంగ్రెస్ నాయకుడు తన కోరికలు తీర్చాలంటూ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ కామాంధుడి వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్
Sonia Gandhi | ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోన�