కంటి తుడుపు చర్యగా కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తంత్రాన్ని అమలు చేసే పనిలో పడింది.
‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులా�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర�
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డ�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చేరడంతో ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.
బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాక ఎదురయ్యే పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తున్నది. బీసీ కోటాపై ఒకవేళ న్యాయవివాదాలు తలెత్తితే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
BC Hostels | గ్రేటర్ హైదరాబాద్లో సహా జిల్లాల్లోని బీసీ హాస్టళ్లలో సీట్లు లభించక బీసీ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
జహీరాబాద్, జూలై 13: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రెండంటే రెండు అవార్డులకే పరిమతమ�
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.1200 కోట్లు రాష్ట్ర సర్కారు రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు.