బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1.2లక్షల కోట్లు జమచేశామని, ఇది దేశ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ అని, ఆ పదేండ్లు సాగుకు స్వర్ణయుగమని మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కూడిన రుణమాఫీ చేయడంతో అర్హులైన పేద రైతులకు అన్యా యం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
Harish Rao | చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. వసతిగృహాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్త
Koppula Eshwar | ఈ వానకాలం పంటలకు ఇవ్వాల్సిన రైతుబంధును(Rythu bandhu) ఎగ్గొట్టి ఆ నిధులతో రుణమాఫీ( Loan waiver) చేసిందని ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) ధ్వజమెత్తారు.
Harish Rao | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతును రాజు చేశారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రెండు దఫాలుగా పంటల రుణమా�
CM Revanth Reddy | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధ�