CV Anand | హైదరాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామకం
CV Anand | హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ నియామకం కావడం ఇదే తొలిసారి కాదు.
CV Anand | హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ నియామకం కావడం ఇదే తొలిసారి కాదు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్.. హైదరాబాద్ సీపీగా సేవలందించారు.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సీపీగా పని చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. 2023 ఆగస్టులో డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ సీపీగా నియామకం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెగిపడిన గజ మాల
Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Drugs | పబ్బులపై ఎక్సైజ్ పోలీసుల దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

