Telangana | ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
రేవంత్ సర్కారు అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతనే ఉండడం లేదు. రైతులందరికీ రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్త
సీఎం రేవంత్‌రెడ్డి సాబ్ ఎన్నికల ముందు ఏం చెప్పారు... ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పితివి.. ఇప్పుడేమో ఏవేవో కొర్రీలు పెట్టి పంట రుణమాఫీ చేయకపోతివి.. రోజూ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికార
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలతో సతమతమవుతున్నాయని బీఆర్ఎస్వీ గురుకుల బాట ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్ అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సు పథకం చెప్పుకోవడానికే బాగుందని, అందులో ప్రయాణిస్తున్న మహిళలను ఆర్టీసీ వారు చిన్న చూపు చూస్తుండడంతోపాటు హేళన చేసి మాట్లాడుతున్నారని, మహిళలు కనిపిస్తే బస్సులు ఆపక�
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం సాధించిందని తెలంగాణ రైజింగ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరొక నాలుగు రోజుల్లో ఏడాది కాలం పూర్తవుతుంది. అందువల్ల, ఈ కాలంలో జరిగిన పరిపాలనా లతీరును సమీక్షించేందుకు ఇది తగిన సమయం.
దగా అంటే ఏమిటో.. మోసం ఎలా చేయవచ్చో.. రాష్ట్ర రైతాంగానికి తెలిసివచ్చినట్టుగా మరెవరికీ అనుభవంలోకి రాలేదు. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన కాంగ్రెస్ సర్కారు తీరే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస
రాష్ట్రప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో అందరికీ రుణమాఫీ జరిగినట్టు సీఎం రేవంత్ సహా మంత్రులు చెబుతున్నారు. అయితే చాలా మంది రైతులు మాత్రం తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్య