Harish Rao | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప�
KTR | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్క
రేవంత్‌రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 44 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగ
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రం ఆరు గ్యారెంటీలు. పేరుకే ఇవి ఆరు గ్యారెంటీలు అయినా మొత్తం 13 హామీలు ఇచ్చింది. ప్రతీ వేదికలోనూ, ప్రతి నాయకుడి నోట గ్యారెంటీల జపమే వినిపించింది.
రుణమాఫీ కోసం రైతులు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొల్లాపూర్‌కు చెందిన రైతు బెమిని కురుమయ్య స్థానిక సహకార బ్యాంకులో గతంలో రూ.1.10 లక్షల రుణం తీసుకున్నాడు.
అన్నదాతలు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. సర్కారు సాయం లేక రుణ ఊబిలో చిక్కుకుంటున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పంట సాగు కోసం మళ్లీ మిత్తీలు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని క
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ని
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్
MLC Kavitha | అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
KTR | కార్యక్షేత్రంలో ప్రతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న మా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బీఆర్ఎ�