Pune | దారుణం..చీరెలు కొనివ్వలేదని భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య
Pune | చీర కొనలేకపోవడమే ఆ భర్త పాలిట శాపమైంది. చీర కోసం దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త ప్రాణాలను బలితీసుకుంది.
Pune | చీర కొనలేకపోవడమే ఆ భర్త పాలిట శాపమైంది. చీర కోసం దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలో(Maharastra) చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందిన సునీతాదేవి(30) , హరేరా మ్ సింగ్ (35) దంపతులు పుణెలోని బద్లాపూర్ ఈస్ట్లోనివిస్తున్నారు. అయితే తనకు చీరలు కొనలేదనే కోపంతో నీతాదేవి భర్తతో గొడవపడింది. ఈక్రమంలో ప్రెషర్ కుక్కర్ మూతతో(Pressure cooker lid) కొట్టి, గొంతు నులిమి చంపిసేంది.
ఆపై తన భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడని నాటకమాడి అందరిని నమ్మించింది. భార్య ఇచ్చిన వాంగ్మూ లం ఆధారంగా పోలీసులు మొదట ప్రమాదవశాత్తు మరణం (Accidental Death)గా కేసు నమోదు చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో గొంతు నులమడం వల్ల శ్వాస ఆడక మృతి చెందాడని తేలింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్ట్ చేశామని బద్లాపూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ నితిన్ పాటిల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

