రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలోనే కొత్తకార్డులు జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం ప�
Kollapur | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై భగ్గుమన్నారు.
KTR | అసెంబ్లీ సాక్షిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరనసలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రె�
BRS Party | ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
R Krishnaiah | అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్న గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబర్దార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య ప్రభ�
చిన్నారులకు చిరుప్రాయంలోనే విద్యపై మక్కువ కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు మూలాధారంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. సొంత భవనాలతో పాటు అద్దె భవనాల్లో కూడా కనీస వసతులు
చంద్రబాబు సర్కారు జల చౌర్యానికి..మేఘా కంపెనీని కాపాడాలనే రేవంత్ సర్కారు పన్నాగం... వెరసి నాగార్జునసాగర్‌కు పుష్కలమైన ఇన్‌ఫ్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అల్లాడుతుం�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచిం ది. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలు అందిస్తున్నది.
Congress | రాష్ట్రంలో పరిపాలన గాడితప్పుతున్నదని, పరిస్థితి క్రమంగా చేయిదాటిపోతున్నదని, గుర్తించిన ముఖ్యనేత వర్గం, తెలివిగా కోవర్టు రాజకీయాన్ని మొదలుపెట్టిందా? భవిష్యత్తులో తనకు పోటీగామారే అవకాశం ఉన్న నేతలన�
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. జిల్లాలో తొమ్మిది చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నీటితో నిండి ఉన్నా.. ఒక్క ఎకరానికీ సాగు నీరందని దుస్థితి నెలక�