Part Time Lecturers | రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
KTR | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని క�
Errolla Srinivas | రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది అని మండిపడ్డారు.
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) కూడా వర్గీకరణకు గళమెత్�
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎంపవర్డ్ కమిటీకి సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
రాష్ట్ర జనాభాలో దళితులు సింహభాగంగా ఉన్నారు. 2023, ఆగస్టు 26న చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షు డు మల్లిఖార్జున ఖర్గే ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్'ను అత్యంత ఆర్భాటంగా ప్ర�
ఇప్పటికే రికార్డుస్థాయిలో అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. మరింత రుణ సమీకరణ చేస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,000 కోట్ల రు ణం తీసుకున్నది.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా కాంగ్రెస్ 16నెలల పాలనలో హామీని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 6వేలకు మించి ఉద్యోగాలన