‘కంచ గచ్చిబౌలి’ కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల కథ తెరమీదికి వచ్చింది. కంచ గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణంతో ముడిపడి ఉన్నా యి. కానీ ఇక్కడి భూములు బీసీ రైతులు, ఆ కుటుంబాలకు
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకున్నది. ఈ ఏడాది యాసంగిలో 79 వేల ఎకరాల్లో రైతులు జ�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ చర్యల వల్ల ఈ మీడియా సంస్థలు వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలం
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్, పేదల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ తీసుకొచ్చార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్ వద్ద అంబ
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది ర
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌తో కూడిన జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్రంలో కొత్తగా మరో 242 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయా? కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి, పాతవాటితోపాటే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు.
‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తం’ అని ప్రకటించిన రేవంత్ సర్కారు.. హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్‌రోడ్డులో గత సీఎం ఏర్పాటు చేయించిన 125 అడుగుల భారీ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధ�
Papireddyguda | గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు విశిష్ఠ సేవలు అందజేస్తున్న అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
ఇప్పటికే కార్పొరేష న్ చైర్మన్ పదవులు, సలహాదారుల నియామకాల్లో రాష్ర్టేతరులకు పెద్దపీట వేసిన రేవంత్ ప్రభుత్వం, ఇప్పుడు మరో రాష్ర్టేతరుడిని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయశాఖ ధార్మిక సలహాదారుగా నియమిస్తూ ఉత�
భారీగా పెట్టుబడులు సాధించినట్టు గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు మంజూరుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయ�