TG Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను మెచ్చుకున్నా�
శాసనసభ.. కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చిందని, పథకాలను ప్రభుత్వం ఎప్పట్నుంచి అమలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నిలదీశారు.
బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం. బడ్జెట్ అంటే ఓ భరోసా, బతుకుదెరువు. కానీ, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరోసారి అంకెలు రంకెలేసినయి. ఒక ఆర్థిక వ్యవస్థ బాగ
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనేది పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, బీఆర్ఎస్పై ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజె
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయిందని, మిగతా 20 శాతం పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేరా? అని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
SC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది.