కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
|BCs Reservations | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు.
Etala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ
Vinod Kumar | రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి. మార్గదర్శకాలు విధివిధానాలను స్పష్టంచేస్తున్నాయి. పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు అసాధ్యమని తేల్చి చెప్తున్నాయి.
‘42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు బీసీలకు ద్రోహం చేసింది.. చెల్లని జోవో ఇచ్చి నమ్మించి వంచించింది’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో-9 చెల్లదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. 42 శాతం రిజర్వేషన్ల జీవోకు చట్టబద్ధత ఉండదని మంత్రులకు, సీఎంవ�