పరిశ్రమల ఏర్పాటు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములు కాజేసేందుకు యత్నిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు�
ఎన్నడూ పారని కాల్వలు నిండుగా పారుతున్నాయి. బీడువారిన పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. తద్వారా పంటలు విరివిగా పండుతున్నాయి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. రైతుల ఆదాయం ఇప్పుడు రెండింతలైం�
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రాబడులు ఏటేటా పెరగగా, కాంగ్రెస్ పాలనలో మాత్రం తగ్గుతున్నాయి. రేవంత్ సర్కార్ అనాలోచిత విధానాలు, నిర్ణయాలు రాబడికి గండికొడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుత
గత సర్కారుకంటే భిన్నంగా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను అందిస్తామంటూ గత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ స
‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడవనే నానుడి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కినట్టు లేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా యావత్ తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ క
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేక సర్కారు విద్య బలహీనమవుతున్నది, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యాసంవత్సరం �
కేపీహెచ్బీకాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మడానికి గృహ నిర్మాణ మండలి అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. హౌసింగ్ బోర్డ్ ఖాళీ స్థలాలను గుర్తించడం, వాటి పరిరక్షణ కోసం ప్రహరీల
‘పంచభక్ష్య పరమాన్నం పెట్టబడును. కానీ, ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం.. ఆరు నెలల తర్వాత గంటెడు సాంబార్ పోస్తాం’ అన్నట్టుగా డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తనను పదేండ్లు ఆశీర్వదిస్తే రాష్ర్టాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని, బెంగళూ రు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలం
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరగా అద్దె చెల్లించకపోవడంతో భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నా
కేసీఆర్ హయాంలో విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురవుతున్నది.
తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది.
ఎన్నికల సమయంలో గంపెడు హామీలు ప్రకటించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికీ నెరవేర్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకపోవడంతో పను�