కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ స్లాటర్ హౌస్ ( కమేళా)లో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం తీసుకున్న నిర్ణయం ఉద్రిక్తతకు దారి తీసింది. మేకలు వధించరాదంటూ అధికారులు స్లాటర్ హౌస్‌ను సీజ్ చేయడంతో 5 వేల కుటుం
‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులక�
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి చేరవేసేందుకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని బృందాలు పరీవాహక ప్రాంతాల్లో కదం త�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ,
కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక... తెలంగాణలో రౌడీలు రాజ్యమేలుతున్నార ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్�
వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్, అనుబంధ సంఘాలన్నీ ఉద్యమాలు ప్రారంభించాయని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్�
కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వ�