మధ్యాహ్న భోజన కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని అమరువీరుల స్తూపంతోపాటు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి.
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందో
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఓ ఏజెన్సీ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులు ఉండే కలెక్టరేట్లో ఓ ముగ్గురికి నకిలీ పోస్టింగ్‌లు ఇచ్చి వేతనాలు క�
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి (Jayashankar bhupalapalli) కలెక్టరేట్‌ను పలు దళిత సంఘాలు ముట్టడించాయి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను బుధవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్లోని జీ-36లో ఏర్పాటు చ�